విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుండల తయారీ ప్రదర్శన భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతినిస్తోంది. మన ప్రాచీన మట్టి కళను నేటి తరానికి పరిచయం చేస్తూ, కళాకారులు మట్టితో అద్భుతమైన పాత్రలను తయారు చేస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. <br />#Vijayawada<br /><br />~ED.232~HT.286~
